జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ పులిమేద ఫస్ట్ టీజర్ విడుదల !!!
జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ పులిమేద ఫస్ట్ టీజర్ విడుదల !!! ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై ఏ. కె.సజన్ దర్శకత్వంలో జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటుస్తున్న సినిమా పులిమేద. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. ఇటీవల ఇరట్ట సినిమాతో మంచి విజయం సాధించిన జోజు జార్జి పులిమేద సినిమాతో […]
Read More