సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయిన మరో నిర్మాణ సంస్థ ASR ( Amezing Screen Reels )
సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయిన మరో నిర్మాణ సంస్థ ASR ( Amezing Screen Reels ) భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే థియేటర్స్ లలో విడుదల అవుతూ చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ వ్యాపార వేత్త బి.శ్రీ రంగం శ్రీనివాస్(GSR).తను చేపట్టిన ప్రతి పని లోను సక్సెస్ సాధిస్తూ బిజినెస్ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.తనకు […]
Read More