“ఇండియా ఫైల్స్” మూవీ నుండి జై ఇండియా సాంగ్ విడుదల
“ఇండియా ఫైల్స్” మూవీ నుండి జై ఇండియా సాంగ్ విడుదల బొమ్మకు మురళి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియా ఫైల్స్ అనే సినిమా నుండి జై ఇండియా సాంగ్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రముఖ రాజకీయ నేత అద్దంకి దయాకర్, సితార, ఇంద్రజ, సుమన్. శుభలేఖ సుధాకర్, హిమజ, రవి ప్రకాష్, జీవన్ కుమార్ వంటి నటీనటులు నటిస్తుండగా బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను బొమ్మకు మురళి గారే […]
Read More