“నీడ” మూవీ గురించి నాకు తెలిసిన సుధీర్ఘ వీశ్లేషణ!!!
“నీడ” మూవీ గురించి నాకు తెలిసిన సుధీర్ఘ వీశ్లేషణ!!! నీడ….. పెద్దలు చేసిన ఏ పనైనా పిల్లపై నీడ పడుతుంది. పిల్లలకు ఇలాంటివి అని తెలియకూడదని పెద్దలు అనుకుంటారు. అది కేవలం భ్రమ … అంతే! ఖచ్చితంగా పెద్దల కార్యకలాపాల నీడ పిల్లలపై పడుతుంది. అందువల్ల పెద్దలే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కనంగానే సరిపోదు. జాగ్రత్తగా వారి గూర్చి తెలుసుకుంటూ పెంచాలి. పిల్లల ఆలోచనాధోరణిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? అని డేగ చూపుతో చూస్తుండాలి….. […]
Read More