M4M (మోటివ్ ఫర్ మర్డర్) టీజర్‌ను రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
M4M (మోటివ్ ఫర్ మర్డర్) టీజర్‌ను రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సస్పెన్స్, క్రైమ్, త్రిల్లర్ జానర్ సినిమాలకు ఇప్పుడు థియేటర్, ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. దర్శక నిర్బాత మోహన్ వడ్లపట్ల M4M (మోటివ్ ఫర్ మర్డర్) అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు M4M టీజర్‌ను అమెరికాలో లాంచ్ చేశారు. టీజర్‌తో చిత్రంపై అందరిలోనూ అంచనాలను అమాంతం పెంచేశారు. సంబీత్ […]
Read More