డెర్మ్ ఆరాను ప్రారంభించిన హీరో నిఖిల్ సిద్దార్థ్
డెర్మ్ ఆరాను ప్రారంభించిన హీరో నిఖిల్ సిద్దార్థ్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11 లో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మ్ ఆరా స్కిన్ అండ్ హేర్ క్లినిక్ ను ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ముఖ్యం గా గ్లామర్ రంగం లో ఉండే వాళ్ళు ప్రతీ సినిమాకు విభిన్నంగా, అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారని ఆ సమయం లో మాకు అనుభవజ్ఞులైన డాక్టర్లు ఎంతో సహకరిస్తుంటారని […]
Read More