షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం” మూవీ 

షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం” మూవీ 

షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం” మూవీ దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరో గా పరిచయం అవుతున్న చిత్రం “ఓం శివం”.కె. ఎన్. కృష్ణ . కనకపుర నిర్మాత. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆల్విన్ దర్శకుడు. విరానిక శెట్టి కథానాయిక. వైరాగ్యం లో వున్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటన లకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మలచిన చిత్రం “ఓం శివం” […]

Read More