డ్రగ్స్ కేసులో తీవ్రంగా మానసికంగా క్రుంగిపోయాను : ప్రముఖ నటి హేమ
డ్రగ్స్ కేసులో తీవ్రంగా మానసికంగా క్రుంగిపోయాను : ప్రముఖ నటి హేమ ▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో “మీట్ ది ప్రెస్” తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా […]
Read More
