దహనం సినిమాలో ఒక పాట పాడితే లక్ష ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం

ఓపెన్ ఫీల్డ్ మీడియాలో నిర్మించబడిన దహనం అనే సినిమా మార్చి రెండవ వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం ఇప్పటికే ఆరు అంతర్జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకుంది.

ఈ చిత్రంలోని గరళం తాగినోడు గంగమ్మ మొగుడు అనే ఒక పాట మంచి సాహిత్య విలువలతో ఆలోచించేసేదిగా వుంది.. ఈ పాటను రిలీజ్ చేస్తూ పాడితే లక్ష / ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం అనే పోటీని నిర్వహిస్తున్నట్టుగా చిత్ర నిర్మాత డాక్టర్ సతీష్ వెల్లడించారు. ఈ పాట OFM youTube ఛానల్ లో ఉంచటం జరిగింది. ఈ పాటను డౌన్ లోడ్ చేసుకొని తమదైన బాణీలో పాడి లేదా మంచి డాన్స్ కంపోజ్ చేసి అప్ లోడ్ చెయ్యాల్సి వుంటుంది. ఎవరి పోస్టుకు ఎక్కువ వ్యూస్ వుంటే వారిని విజేతలుగా నిర్ణయించటం జరుగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు, ఫిబ్రవరి 28 వరకు పోటీ దారులు వారి పాటను పంపొచ్చు అన్నారు.

ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ దీనిలో చివరిలో జరిగే క్లైమాక్స్ సినిమాకి ఆల్మోస్ట్ 20 మినిట్స్ ముందు నుంచి సినిమా అయిందా అనుకొని ఆడియన్స్ లేస్తారు కానీ ఒక కంటిన్యూ మీకు అనుకొని మలుపులు లాస్ట్ 20 మినిట్స్ ఉంటారు. మూవీ స్టోరీ చాలా బాగుంది అన్న తప్పిస్తే మంచి అప్లాస్ వచ్చింది అన్నారు, .

ఈ కార్యక్రమానికి దహనం చిత్ర బృందం నిర్మాత డాక్టర్ పి.సతీష్ కుమార్, దర్శకులు ఆడారి మూర్తి సాయి, చిత్ర హీరో ఆదిత్క ఓం, సహా దర్శకుడు ఆళ్ళ తరుణ్ కుమార్, నటులు ఎఫ్.ఎం. బాబాయ్, శాంతి చంద్ర, రాజీవ్, సోనీ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు అవార్డులు సొంతం చేసుకున్న దహనం సినిమా ఫిబ్రవరి నెల చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది.

డైరెక్టర్ మూర్తి సాయి మాట్లాడుతూ దీంట్లో ఆదిత్యం గానీ, డాక్టర్ సతీష్ గాని మొత్తం అందరు కూడా నాకు ముందుకు తీసుకెళ్లడానికి నాకు ప్రాణం పెట్టారు. ఈ జన్మలో ఈ రుణం తీర్చుకోవడానికి అయితే అవకాశం లేదు. ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి అయితే నేను రుణపడి ఉంటానని మీ అందరి ముందు చెప్తున్నాను. అది చెమ బాబాయి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకన్నా ఈయన బాగా చెప్తారు కథ గురించి అంటే అది సార్ లాస్ట్ లో చెప్తారు ఎందుకంటే అది నేను చెప్పేదానికి ఆయన చెప్తే బాగుంటుంది అన్నారు.

దహనం హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ అదితి అంటే ఒక యంగ్ కామెడీ ఫ్యామిలీ రొమాంటిక్ హీరో ఎట్లాంటి రోల్స్ ఇట్లాంటి రూల్స్ చేసేస్తారు. మీరు వచ్చిన నమ్మకం ప్రొడ్యూసర్ మీరు వచ్చిన కాన్ఫిడెన్స్ తోనే తర్వాత దానం గురించి ప్రతి శుక్రవారం గాని ప్రతి ఫ్రైడే ఒక సినిమా వస్తుంది. కానీ దహనం లాంటి సినిమా టెన్ ఇయర్స్ లో కానీ 20 ఇయర్స్ లో ఒక్కసారి వస్తుంది. ల్యాండ్ మార్క్ సినిమా 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ సినిమాకి చూడొచ్చు. ఎంతో మంచి మెసేజ్ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా ప్రతి ఇంటెలిజెంట్ పర్సన్ కి ప్రతి సినిమా లవింగ్ పర్సన్ కి ఈ సినిమా తప్పకుండా చూడాలి అన్నారు.

అలాగే నేను సినిమాలు ఆడ్ చేసినప్పుడు బాబాయ్ గారు చాలా నేర్చుకున్నాను సేమ్ మా శాంతిని చంద్ర గారితో సో నాకు ఒక యాక్టర్ గా ఒక పెర్ఫార్మర్ గా ఈ సినిమా సూపర్ ప్లేస్ అవుతుంది.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *