సూర్యాపేట్ జంక్షన్” చిత్ర టీజర్ విడుదల కొత్తగా మా ప్రయాణం ఫేమ్ ఈశ్వర్ ” సూర్యాపేట్ జంక్షన్” టీజర్ విడుదల కొత్తగా మా ప్రయాణం ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్, గా కథనం ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్” ఈ చిత్ర టీజర్ నీ హీరో ఈశ్వర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..ఈరోజు చిత్ర టీజర్ నీ విడుదల చేయడం ఆనందంగా ఉంది టీజర్ చూసిన మీడియా మిత్రులు మా ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటుంటే మా కష్టానికి ఊపిరి పోసినట్లు అనిపించింది.నా కథని నమ్మి రాజేష్ గారు నాతో రెండున్నర సంవత్సరాలు జర్నీ చేశారు ఈ ఔట్ పుట్ రావడానికి కారణం అయిన మా డైరెక్టర్ గారికి మా టీమ్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.సూర్యా పెట్ జంక్షన్ మూవీ ని ఒక యదార్థ కథతో సినిమాటిక్ గా మలుచుకుని సినిమా పూర్తి చేసాము మా టీజర్ మీడియా అందరూ చూసి అందరూ బాగుంది అని నాకు ఎలా సపోర్ట్ చేశారో మీరు అందరూ మా సూర్యాపేట్ జంక్షన్ నీ కూడా బాగా ప్రమోట్ చేసి జనాలలో చేరువ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. హీరోయిన్ నైన సర్వల్ బాగా సపోర్ట్ చేసింది మాతోటి ఆర్టిస్టుల యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే ఒక్కొకరు ఎవరి పాత్రలో వాళ్ళు బాగా చేశారు మేము మా టెక్నీషిన్స్ అందరి సమిష్టి కృషి ఈ “సూర్యాపేట్ జంక్షన్” టీజర్ లాంచ్ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ పేరు పేరు నా ధన్యవాదములు. హీరోయిన్ నైన సర్వార్ మాట్లాడుతూ తెలుగులో ఈ అవకాశం ఇచ్చిన మా రాజేష్ సార్ కి ఈశ్వర్ గారికి చాలా థాంక్స్ సూర్యా పెట్ జంక్షన్ టీజర్ చాలా నచ్చింది. ఇప్పుడు నాకు ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకం గా ఉంది. మీడియా అందరూ మా సూర్యా పెట్ జంక్షన్ టీజర్ నీ సినిమా నీ బాగా ప్రమోట్ చేయ్యండి ప్లీస్ అందరికీ థాంక్స్దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది అంటుంటే హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా ఈశ్వర్ గారికి నా కృతజ్ఞతలు మిగతా విషయలు ట్రైలర్ లో మట్లడతాను ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు.ప్రొడ్యూసర్ నల్ల పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..సినిమా బాగా వచ్చింది మీకు టీజర్ చూస్తే అర్దం అయ్యే ఉంటుంది మా డైరెక్టర్ హీరో హీరోయిన్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు ఈ చిత్రం చాలా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. నటుడు భాషా మాట్లాడుతూ. ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి ఈశ్వర్ గారికి కృతజ్ఞతలు అందరూ మమ్మల్ని సపోర్ట్ చెయ్యండి థాంక్యూ. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నటీనటులు ఈశ్వర, నైనా సర్వార్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్,బాషా, సూర్య,హరీష్, చలాకీ చంటి,మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వర రావు, సాంకేతిక నిపుణులు బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ టైటిల్ : సూర్యాపేట జంక్షన్ నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్ధన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాండు అలిజాల డైరెక్టర్ : యన్. రాజేష్ స్టోరీ : ఈశ్వర్ మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరిడి.ఓ.పి : అరుణ్ ప్రసాద్ఎడిటర్ : ఎం.ఆర్.వర్మకో డైరెక్టర్ : శ్రీనివాస్లిరిక్స్ : ఎ.రహమాన్ పోస్టర్ డిజైనర్ ధనియేలెరైటర్స్ : సత్య,రాజేంద్ర భరద్వాజ్ పి. ఆర్. ఓ : కడలి రాంబాబుడిజిటల్ : సెలబ్రిటీ మీడియా
About Author
Maa Movie
Recent Posts
- “మల్లె మొగ్గ” సినిమా సక్సెస్ మీట్, “తథాస్తు” మూవీ పోస్టర్ లాంఛ్
- ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 3వ వర్ధంతి
- ఎమోషన్స్ తో నిండిన మరపురాని ప్రయాణం “నీ దారే నీ కథ” చిత్రం జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో
- “సిల్క్ శారీ” మూవీ ప్రీ రిలీజ్. ఈ నెల 24న రిలీజ్
- సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రాబోతున్న “నా ఉచ్ఛ్వాసం కవనం” కర్టెన్ రైజర్
Recent Comments
Categories
Tags
"Anna N.T.R.'s statue is an inspiration to posterity" - T.D. Janardhan
"Drill" is coming to the audience in a grand manner on February 16rh
"Solo Boy" Movie Hero "Gautam Krishna" Birthday Celebrations
"The Indian Story" Movie Review
'Narakasura' is going to be grand in the second week of September.
14 Days Movie Lyrical Song Launch By Vijayendraprasad
Aakasam Movie Pressmeet
Abbas Veenith And Tabu's PremaDesam Movie Re Release On December 9th
Actress Sonia Singh launched the brand new The Epic New Swift car at Pawan Motors in Serilingampally.
Banaras Movie hero Zaid Khan interview
Crime Thriller Jan Say Movie Hero Ankit First Look Release
Director Bharat komalapati and producer goutham kondepudi about S5 no Exit movie
Fans Can't Stop applauding Tiger Shroff rising into a new world
Galodu Movie Pressmeet
Ganjam is a movie with action
Grand New Year celebrations at FNCC
Horror Suspense Thriller ‘Kalasa’ Movie Review
I like good concept movies that are useful to the society...”Dirty Fellow” Movie Teaser Ceremony Hero Srikanth
Jayasudha liked the trailer of "Record Break" movie : Hero Nihir Kapoor
Mec A Wish Movie Comeing Very Soon
Nandamuri Taraka Rama Rao owns an honor that no one in India can get
Pvr Arts Production No 1 Movie Opening
Ranasthali Movie Grand Pre Release
Rudra Veena Movie Poster
Sasanasabha Movie Successmeet
Suspense crime thriller "Case No 15" trailer released
The trailer of Jyothika's "Amma Odi" starring Jyothika has received an amazing response
అరిటాకులో వడ్డించిన అచ్చ తెలుగు భోజనం ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు
ఆకట్టుకొనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "అష్టదిగ్భంధనం" మూవీ రివ్యూ
ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రతాని రామకృష్ణగౌడ్
క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’ నుంచి అత్యంత భారీగా రూపొందిన జానపద గీతం ‘తగ్గేదే లే’ రిలీజ్
జనసేన పార్టీలో చేరిన నిర్మాత కాయగూరల లక్ష్మీపతి
పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్ - ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ప్రకృతికి విరుద్ధంగా ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇప్పటి సమాజానికి "మైరా" లాంటి సినిమా అవసరం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా చేయండి. .... శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి
ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం డిటెక్టివ్ తీక్షణ నుండి మొదటి పాట విడుదల... ఆకట్టుకుంటున్న రేజ్ ఆఫ్ తీక్షణ
బాలుగాడి లవ్ స్టోరి నుంచి సోషల్ మీడియా షేక్ చేస్తున్న బేగంపేట కుర్రాదాన్ని మామా సాంగ్
మాజీ ఉపరాష్ట్రపతి యమ్. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా' తెలుగింటి అత్తగారు' పుస్తకావిష్కరణ
మై స్కూల్ ఇటలీ నేచర్స్ లాప్ ను 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించిన హనుమాన్ హీరో తేజ సజ్జ
యమధీర మూవీ టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్
రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్గా ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల
రొటీన్ కి భిన్నంగా నేచురాలిటీకి దగ్గరగా మన ముందుకు వచ్చిన "గ్రౌండ్" మూవీ రివ్యూ
లవ్ యాక్షన్ డ్రామా ఒక్కసారి ప్రేమించాక ట్రైలర్ విడుదల !!!
వైభవంగా జరిగిన "తలకోన" ప్రి రిలీజ్ వేడుక* *మార్చి 29 న "తలకోన" విడుదల
సూపర్ స్టార్ కృష్ణకు *మా ఊళ్లో ఒక పడుచుంది* చిత్రాన్ని అంకితం చేయడం అత్యంత ముదావహం!! - ఎ.పి.సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో 'కాటన్ హౌస్' తొలి బ్రాంచ్ ను ప్రారంభించిన హెచ్ హెచ్ శ్రీ శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి జీ!!