తెలుగుస్టాప్ యాప్ ని లాంచ్ చేసిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్!!!
తెలుగుస్టాప్ యాప్ ని లాంచ్ చేసిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్!!! ఎప్పటికప్పుడు పాఠకుల అభిరుచులకు అనుగుణంగా సమగ్రమైన వార్తా విశేషాలను అందిస్తూ, రాజకీయం సినిమా బ్రేకింగ్ న్యూస్ వైరల్, వింతలు విశేషాలు, లోతైన విశ్లేషణలతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వెబ్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు స్టాప్ డాట్ కాం పై పాఠకులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్తగా వార్త విశేషాలను అందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే వస్తుంది.కేవలం వెబ్ మీడియా ద్వారానే కాకుండా మొబైల్ […]
Read More
హీరో నవదీప్ సమర్పిస్తున్న, ‘సగిలేటి కథ’ మూవీ ట్రైలర్ ఈ నెల 31న విడుదల…
హీరో నవదీప్ సమర్పిస్తున్న, ‘సగిలేటి కథ’ మూవీ ట్రైలర్ ఈ నెల 31న విడుదల… రవితేజ మహాదాస్యం, విషిక కోట నూతన నటి నటులు జంట గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం లో తెరకెక్కించబడిన చిత్రం ‘సగిలేటి కథ’. అందరికి సుపరిచితుడైన హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో […]
Read More
‘బాహుబలి’ సేతుపతి, ‘ఎవరికి చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే నిర్మాణంలో వస్తున్న ‘పేక మేడలు’ ఫస్ట్ లుక్
‘బాహుబలి’ సేతుపతి, ‘ఎవరికి చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే నిర్మాణంలో వస్తున్న ‘పేక మేడలు’ ఫస్ట్ లుక్ బాహుబలి’ చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు […]
Read More
వైభవంగా ‘నాతో నేను’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్… ఈ నెల 21న విడుదల
వైభవంగా ‘నాతో నేను’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్… ఈ నెల 21న విడుదల సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి. దీపాలి రాజ్‌పుత్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నాతొ నేను’. శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకగా వైభవంగా జరిగింది. సాయికుమార్ […]
Read More
హీరో కృష్ణసాయిని అభినందించిన గవర్నర్ తమిళ సై
హీరో కృష్ణసాయిని అభినందించిన గవర్నర్ తమిళ సై ‘సుందరాంగుడు’ సినిమా హీరో కృష్ణ సాయి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రశంసలు అందుకున్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతకు, వారి తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా తాము నిర్వహిస్తున్న కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా కృష్ణసాయి చేస్తున్న ప్రయత్నాన్ని గవర్నర్ అభినందించారు. సామాజిక అవగాహనలో భాగంగా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నం. 2 చిత్రంలో Danger ‘say […]
Read More
“ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!!
“ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!! భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియో ప్రారంభించారు. దశాబ్ద కాలంగా Phantom FX తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ బహుళ భాషలలో చలనచిత్రాలు, టీవీ మరియు వాణిజ్య ప్రకటనల కోసం సృజనాత్మక VFX సేవలను […]
Read More
శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ‘నాతో నేను’లో ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్
శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ‘నాతో నేను’లో ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్ సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ […]
Read More
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ తన తాజా చిత్రం, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ తో ప్యాన్ ఇండియా బరిలో దిగనున్నారు. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత […]
Read More
‘హలో ఎవరు?” మూవీ టీజర్ లాంచ్
‘హలో ఎవరు?” మూవీ టీజర్ లాంచ్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీశివసాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై, మహేశ్వరి నందిరెడ్డి సమర్పణలో, వెంకట్‌రెడ్డి నంది దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘హలో ఎవరు?. ఈ సినిమా ద్వారా హీరో విజయ్ పాపిరెడ్డి కటకం, హీరోయిన్ గా సౌమ్యశ్రీ ఉంతకల్ ,విలన్ గా వినాయక్ పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తర్వలో సెన్సార్ కి వెళ్లనుంది . […]
Read More