ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!! తెలంగాణ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. ఈ సంద‌ర్బంగా `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` బ్రోచ‌ర్ ను ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజయేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా […]

Read More
 సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన‌ నందిత శ్వేత‌ `రారా పెనిమిటి` ప్రీ-రిలీజ్ ఈవెంట్

సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన‌ నందిత శ్వేత‌ `రారా పెనిమిటి` ప్రీ-రిలీజ్ ఈవెంట్

సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన‌ నందిత శ్వేత‌ `రారా పెనిమిటి` ప్రీ-రిలీజ్ ఈవెంట్ భ‌ర్త రాక కోసం..భార్య ప‌డే విర‌హ వేదన నేప‌థ్యంలో సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ బేన‌ర్ లో రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యార‌క్ట‌ర్ లో నందిత శ్వేత న‌టించ‌గా స‌త్య వెంక‌ట గెద్దాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీమ‌తి ప్ర‌మీల గెద్దాడ నిర్మాత‌. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ చిత్రం త్వ‌ర‌లో […]

Read More
 సమ్మర్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘గేమ్‌ఆన్‌’.

సమ్మర్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘గేమ్‌ఆన్‌’.

సమ్మర్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘గేమ్‌ఆన్‌’. గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం  విశేషం.  మధు బాల, ఆదిత్య మీనన్‌ కీలక పాత్ర నటిస్తున్నారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి  రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు. అసలు […]

Read More
 హీరో మానస్, విష్ణు ప్రియల కాంబినేషన్ లో “గంగులు’ అనే మరో సూపర్ హిట్ సాంగ్ ను గ్రాండ్ గా విడుదల చేసిన నివృతి’ వైబ్స్.

హీరో మానస్, విష్ణు ప్రియల కాంబినేషన్ లో “గంగులు’ అనే మరో సూపర్ హిట్ సాంగ్ ను గ్రాండ్ గా విడుదల చేసిన నివృతి’ వైబ్స్.

హీరో మానస్, విష్ణు ప్రియల కాంబినేషన్ లో “గంగులు’ అనే మరో సూపర్ హిట్ సాంగ్ ను గ్రాండ్ గా విడుదల చేసిన నివృతి’ వైబ్స్. జ్యోతి కున్నూరు నిర్మాత గా భీమ్స్ సిసిరిలియో సంగీత సారథ్యంలో ప్రముఖ కోరి్యోగ్రాఫర్ జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వంలో మానస్ , విష్ణు ప్రియ నర్తించిన ‘గంగులు’ ఫోక్ సాంగ్ ను నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేసారు. ఈ […]

Read More
 గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి ‘స్వాతంత్రోద్యమం– తెలుగు సినిమా– ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం లో – భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి ‘స్వాతంత్రోద్యమం– తెలుగు సినిమా– ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం లో – భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి– భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన ‘స్వాతంత్రోద్యమం– తెలుగు సినిమా– ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో అతిరధ మహారధుల సమక్షంలో శనివారం ఉదయం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని విడుదల చేసి మాట్లాడుతూ–‘‘ తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉన్నది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ […]

Read More
 తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్` ఫైన‌ల్స్ కు చేరుకున్నసినీతార‌ అంకిత ఠాకూర్‌ ఓటింగ్ ద్వారా తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి

తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్` ఫైన‌ల్స్ కు చేరుకున్నసినీతార‌ అంకిత ఠాకూర్‌ ఓటింగ్ ద్వారా తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి

తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్` ఫైన‌ల్స్ కు చేరుకున్నసినీతార‌ అంకిత ఠాకూర్‌ ఓటింగ్ ద్వారా తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి                                                          పెగాసిస్ వారు నిర్వ‌హిస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ` ఫైన‌ల్స్ […]

Read More
 తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెస్ నోట్

తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెస్ నోట్

ప్రెస్ నోట్ సుస్వరవాణి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం కీరవాణి గారికి, సరస్వతి పుత్రులు గేయరచయిత శ్రీ చంద్రబోస్ గారికి, “నాటు నాటు” పాటకు గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ రావడాన్ని పురస్కరించుకుని, ఏప్రిల్ 9వ తారీఖున సాయంత్రం 6:00 గంటల నుండి, హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో తెలుగు సినీ పరిశ్రమ, వారికి సన్మానం చేసి గౌరవించనుంది. ఈ సన్మాన కార్యక్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు మరియు సాంకేతిక నిపుణులు […]

Read More
 ఏపిలో ప్రజల వద్దకు సినిమా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లక్ష్యం – ఏపీ ఫైబర్ నెట్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌ రెడ్డి

ఏపిలో ప్రజల వద్దకు సినిమా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లక్ష్యం – ఏపీ ఫైబర్ నెట్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌ రెడ్డి

ఏపిలో ప్రజల వద్దకు సినిమా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లక్ష్యం – ఏపీ ఫైబర్ నెట్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌ రెడ్డి సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే ఛాన్స్‌ ఏపీ ఫైబర్‌ నెట్‌ కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు “ప్రజల వద్దకు సినిమా” తీసుకు వస్తున్నామని ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి అన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారు కూడా రిలీజ్‌ రోజే సినిమా […]

Read More
 సినీప్రెన్యూర్‌ గ్రాడ్యుయేట్స్‌కి అభినందనలు– జయేష్‌ రంజన్‌

సినీప్రెన్యూర్‌ గ్రాడ్యుయేట్స్‌కి అభినందనలు– జయేష్‌ రంజన్‌

సినీప్రెన్యూర్‌ గ్రాడ్యుయేట్స్‌కి అభినందనలు– జయేష్‌ రంజన్‌ తెలంగాణా గవర్నమెంట్‌ ఎంతో ప్రెస్టీజ్‌గా తీసుకుని స్టార్టప్‌ కంపెనీలకు సపోర్టుగా నిలవాలనే ఉద్ధేశ్యంతో ప్రారంభించిన కేంద్రం టీ–హబ్‌. శుక్రవారం హైదరాబాద్‌లోని టీహబ్‌లో సినీప్రెన్యూర్‌ గ్రాడ్యుయేషన్‌ సెరిమనీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆఫ్‌ తెలంగాణా జయేష్‌ రంజన్, టీ–హబ్‌ సీఈవో యం.శ్రీనివాసరావు, తెలంగాణా ఎఫ్‌.డి.సి చైర్మెన్‌ అనిల్‌ కూర్మాచలం , తెలుగు సినిమా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బసిరెడ్డి, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, […]

Read More
 ‘మీటర్’ హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్.. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి: మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం

‘మీటర్’ హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్.. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి: మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం

‘మీటర్’ హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్.. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి: మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం *ఈ సమ్మర్ కి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్ : గోపిచంద్ మలినేని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్న నేపధ్యంలో మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన  దర్శకులు గోపీచంద్ మలినేని గారికి, బుచ్చిబాబు గారికి కృతజ్ఞతలు. మీటర్ సినిమా హైవోల్టేజ్ తో స్టార్ అయ్యింది. ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన చెర్రీ గారికి కృతజ్ఞతలు. నవీన్ గారికి, రవిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్ట్ డైరెక్టర్ జేవీ, డీవోపీ దిలీప్, సాయి కార్తిక్ .. అందరికీ కృతజ్ఞతలు. సప్తగిరి ఎంతో సపోర్ట్ గా వున్నారు. అతుల్య చాలా బాగా పెర్ ఫార్మ్ చేసింది. రమేష్ నన్ను చాలా డిఫరెంట్ గా చూపించారు. మాస్ కమర్షియల్ ఆడియన్ కి ఎలాంటి ఎలిమెంట్స్ తో కథ కావాలో అవన్నీ ఇందులో ప్రజంట్ చేశారు. సినిమా అవుట్ అండ్ అవుట్ మీటర్ లో వుంటుంది. సినిమా హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది. విజల్స్ కొట్టి గోల చేసి థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసే కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. సమ్మర్ కి మీరు ఆ ఎనర్జీ ఫీలౌతారు. థియేటర్ లో కూర్చున్నప్పుడు మీరు ఊహించిన దానికంటే ఎకువ ఎక్సయిట్ అవుతారు. నన్ను చాలా కొత్తగా చూస్తారు. సమ్మర్ లో అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. మంచి హాలీడే సీజన్. రవితేజ గారి సినిమా, మీటర్ రెండూ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు చూసి వీకెండ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీటర్ కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయని అనుకుంటున్నాను. మాస్ మీటర్ ఇది. మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న మీటర్ మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. క్రాక్ సినిమాకి రమేష్ నా దగ్గర అసోసియేట్ గా పని చేశాడు. ప్రతి దర్శకుడికి మంచి బ్యానర్ నుంచి రావాలని కల వుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, నవీన్ గారు రవి గారు చెర్రీ గారు వెనక వుండటం రమేష్ అదృష్టం. ట్రైలర్ టీజర్ మాస్ మీటర్ లో వున్నాయి. ఈ సినిమా రమేష్ కి మంచి డెబ్యు అవ్వాలని కోరుకుంటున్నాను. కిరణ్ కి యూనిక్ స్టయిల్ వుంది. రవితేజ, నాని తర్వాత ఎలాంటి నేపధ్యం లేకుండా వచ్చిన హీరో తను. కిరణ్ ప్రధాన బలం డైలాగ్ డెలివరీ. అది చాలా నేచురల్ గా వుంటుంది. ఈ సినిమాతో తనకి మాస్ హిట్ రావాలని కోరుకుంటున్నాను. అత్యుల రవి మాస్ సినిమాకి సరిపడే హీరోయిన్. అందంగా వుంది. చక్కగా తెలుగు మాట్లాడుతోంది. సాయి కార్తిక్ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తనకి మంచి మాస్ పల్స్ వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 7 మీటర్ వస్తోంది. ఈ సమ్మర్ కి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్’’ అన్నారు బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. చెర్రీ గారిది వందశాతం మాస్ మీటర్. ఈ సినిమా హిట్ అయి ఆయనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రమేష్ ని చూసినప్పుడు నాకు నేను గుర్తుకు వచ్చాను. ఆయన తపన పెద్ద విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. కిరణ్ కి పెద్ద ఫ్యాన్ భేస్ వుంది. ఈ సినిమాతో కిరణ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆడియన్స్ కూడా కమర్షియల్ మీటర్ లోనే వున్నారు. అందుకే ఈ మీటర్ అందరికీ కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను’’ అన్నారు నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. నిన్ననే ఈ సినిమా చూశాను. చాలా బావుంది. మీటర్ ఈ సమ్మర్ లో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్. కిరణ్ ప్రతి సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. టీం అందరికీ గుడ్ లక్. అందరూ ఏప్రిల్  7న థియేటర్ లో మీటర్ సినిమా చూడాలి’’ అని కోరారు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి, బుచ్చిబాబుకి కృతజ్ఞతలు. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే నవీన్ గారు, రవి గారికి కృతజ్ఞతలు. మీటర్ సినిమాని రమేష్ అద్భుతంగా తీశారు. డీవోపీ వెంకట్, మ్యూజిక్ సాయి కార్తిక్, ఆర్ట్ డైరెక్టర్ జెవి..ఇలా అందరూ మంచి టీం వర్క్ తో పని చేశారు. మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. అదే అభిప్రాయాన్ని చూసిన ప్రేక్షకులు కూడా చెప్తారని నమ్మకంగా వున్నాం. కిరణ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. పాత్ర చాలా డైనమిక్ గా స్టయిలీష్ గా వుంటుంది. అతుల్య రవి, సప్తగిరి అందరూ చక్కగా చేశారు. ఏప్రిల్ 7 న అందరూ థియేటర్ లో మీటర్ చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు అతుల్య రవి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పెద్ద బ్యానర్స్ లో లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. వారికి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. ఇంత పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. మీటర్ లో కిరణ్ మాస్ అవాతర్ చూస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న అందరూ థియేటర్ లో మీటర్ ఎంజాయ్ చేయండి’’ తెలిపారు దర్శకుడు రమేష్ కడూరి మాట్లాడుతూ:  నాకు ఇంత మంచి వేదికని ఇచ్చిన నిర్మాతలు రవి గారి, నవీన్ గారికి, చెర్రీ గారికి కృతజ్ఞతలు. మా గురువు గారు గోపీచంద్, బాబీ గారికి కృతజ్ఞతలు. వాళ్ళే లేకపోతే ఈ సినిమా లేదు. ‘మీటర్’ అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది. అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఇందులో వుంది. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఒక కుటుంబం భాద్యత తీసుకునే వ్యక్తి అందరికీ నచ్చుతాడు. ఇందులో హీరో కిరణ్ పాత్ర కూడా అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సమ్మర్ హీట్ ఎంత వుంటుందో మీటర్ కలెక్షన్స్ కూడా అంతే ఎక్కువ వుంటాయి. దిలీప్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, జెవి గారు మంచి సెట్స్ వేశారు. రైటర్ సూర్య మంచి డైలాగులు ఇచ్చాడు. కిరణ్ చాలా సింపుల్ గా వుండే వ్యక్తి. ఇందులో ఎప్పుడూ చూడని కిరణ్ ని చూస్తారు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ఎనర్జీ, ఎమోషన్స్ అందరినీ మెప్పిస్తాయి.అతుల్య రవి చాలా మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కార్తిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీటర్ సినిమాని  సమ్మర్ కి కానుకగా ఇస్తున్నాం.ఫుల్ మీల్స్ లా వుంటుంది. మీరు పెట్టిన టికెట్ కి డబుల్ ట్రిపుల్ వస్తుందని గ్యారెంటీ ఇస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం’’ అన్నారు సప్తగిరి మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం స్టామినా ఏమిటో చెప్పే సినిమా ఇది. ఏప్రిల్ 7 థియేటర్ థియేటర్స్ దద్దరిల్లి పోతుంది. చెర్రీ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. రమేష్ అద్భుతంగా తీశాడు. సినిమా కోసం కిరణ్ చాలా కష్టపడ్డాడు, దానికి తగ్గఫలితం దక్కుతుంది’’ అన్నారు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ పడిన కష్టానికి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. ఖచ్చితంగా అవుతుంది. రమేష్ అన్న ఎనర్జీ బావుంటుంది. చెర్రీగారి నిర్మాణం చేయడం ఎవరికైనా డ్రీం. మీటర్ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. డైలాగ్ రైటర్ సూర్య, వెంకట్ దిలీప్, జెవి, చిత్ర బృందం తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Read More