దగ్గుపాటి సురేష్ బాబు గారి చేతుల మీదుగా “మన్యం రాజు ” టీజర్ రిలీజ్
దగ్గుపాటి సురేష్ బాబు గారి చేతుల మీదుగా “మన్యం రాజు ” టీజర్ రిలీజ్ జీవన్ హీరోగా, బేబీ పరిణిక మరియు సోమ సుందరం.బి యమ్, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన్యం రాజు వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది. సురేష్ బాబు గారు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, […]
Read More