శ్రీనివాసుడు కొలువై వున్న తిరుమలలో వైభవంగా రిలీజ్ అయిన “కాప్” మూవీ ట్రైలర్ !!
శ్రీనివాసుడు కొలువై వున్న తిరుమలలో వైభవంగా రిలీజ్ అయిన “కాప్” మూవీ ట్రైలర్ !! ప్రముఖ నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా శ్రీమతి రాధా సురేష్ సమర్పణలో స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ వ్యాపార వేత్త మాధవన్ సురేష్ నిర్మిస్తోన్న చిత్రం “కాప్”. శత్రుపురం, ‘మన్యం రాజు’ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొన్న దర్శకుడు బి. […]
Read More