అమరావతిలోని మంగళగిరిలో ప్రత్యేకమైన గేటెడ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ‘ది రిజర్వ్’కు భూమిపూజ నిర్వహించిన మిరానా రియాల్టీ
అమరావతిలోని మంగళగిరిలో ప్రత్యేకమైన గేటెడ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ‘ది రిజర్వ్’కు భూమిపూజ నిర్వహించిన మిరానా రియాల్టీ *విజయవాడ–గుంటూరు మధ్య జాతీయ రహదారి 16 (NH-16)పై 9.5 ఎకరాల్లో 59 ప్రీమియం విల్లాలతో రూపుదిద్దుకోనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్* ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నేతలు దామచర్ల జనార్ధన్ రావు శాసనసభ్యులు, ఒంగోలు, ఇంటూరి నాగేశ్వరరావు శాసనసభ్యులు, కందుకూరు, వెనిగండ్ల రాము – శాసనసభ్యులు, గుడివాడ, శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభ్యులు, చిలకలూరిపేట, ఆలపాటి రాజేంద్రప్రసాద్ – శాసనమండలి […]
Read More
