గాన గంధర్వుడు బాలు – ఒక సంగీత యుగం

గాన గంధర్వుడు బాలు – ఒక సంగీత యుగం

గాన గంధర్వుడు బాలు – ఒక సంగీత యుగం మన తెలుగు పాటకు ఒక మాధుర్యాన్ని, మన భావోద్వేగాలకు ఒక స్వరాన్ని, మన జీవితంలోని ప్రతి సందర్భానికి ఒక పాటను అందించిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పాట అంటే బాలు…భావం అంటే బాలు…తెలుగు సినిమా సంగీత చరిత్ర అంటే బాలు…నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సంగీత ప్రస్థానం కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ […]

Read More