భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్
భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్… భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల హైదరాబాద్, ఏప్రిల్ 22, 2026: భూమాతకు నివాళిగా మరియు స్థిరమైన అభివృద్ధిపై తన నిబద్ధతను మరొకసారి తెలియజేస్తూ, రాధే గ్రూప్ ఎర్త్ డే సందర్భంగా మోయినాబాద్‌లోని శ్రీరామ్ నగర్ కమ్యూనిటీ సైట్‌లో సంకల్పతరు ఫౌండేషన్ సహకారంతో భారీ మొక్కల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాధే గ్రూప్ ఉద్యోగులు ఉత్సాహంగా […]
Read More
