రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ – హైదరాబాద్ లో శనివారం జరగబోయే లైవ్ కాన్సర్ట్ కి ముందుగానే ప్లాన్ చేసుకొన్ని రావాలని కోరుతున్న నిర్వహకులు
రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ – హైదరాబాద్ లో శనివారం జరగబోయే లైవ్ కాన్సర్ట్ కి ముందుగానే ప్లాన్ చేసుకొన్ని రావాలని కోరుతున్న నిర్వహకులు.. * పార్కింగ్, ఎంట్రీ & ఇతర వివరాలు తెలుసుకోండి హైదరాబాద్, మార్చి 20, 2026: గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో మార్చి 21 శనివారం నాడు జరగబోయే రాక్‌స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యూ సంగీత కచేరీకి నగరం సిద్ధమైంది. సంగీత దర్శకుడు Anirudh Ravichander తన సంగీత […]
Read More
