డార్క్ సైకాలజికల్ హారర్ చిత్రం “అబ్సెషన్” హాలివుడ్ మూవీ సమీక్ష
డార్క్ సైకాలజికల్ హారర్ చిత్రం “అబ్సెషన్” హాలివుడ్ మూవీ సమీక్ష ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా సాధారణ హారర్ మూవీ కాదు. ప్రేమ, మోజు, స్వార్థం, అతీంద్రియ శక్తులు, మానసిక భయం – ఈ ఐదు అంశాలను కలిపి ప్రేక్షకుడిని అసౌకర్యానికి, భయానికి గురిచేస్తూనే ఆలోచింపజేసే ఒక డార్క్ సైకాలజికల్ హారర్ చిత్రం. ఆ సినిమానే ‘అబ్సెషన్’ . సాధారణంగా ప్రేమ కథల్లో హీరో తన ప్రేమను గెలుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఒకవేళ ప్రేమను […]
Read More
